¡Sorpréndeme!

ఫ్యాన్ సెల్‌ఫోన్‌ లాక్కున్న Ajith, Fanism హద్దు మీరుతొంది ! || Oneindia Telugu

2021-04-06 100 Dailymotion

Fans losing their self respect for their heroes.
#Ajith
#Thalapathyvijay
#TamilNadu
#Kollywood
#Tollywood
#Vakeelsaab
#Pawankalyan
#Pushpa

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. చెన్నైలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో హీరో అజిత్‌ కుమార్‌ కూడా తన భార్య షాలినితో కలిసి ఓటేసేందుకు చెన్నైలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి వచ్చినప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.